🌸 ముహూర్త విషయంలో తిథ్యాదుల బలాబలాలు
శ్రీరామ
తిథిరేక గుణం ప్రోక్తం వారాదష్టగుణం భవేత్।
నక్షత్రాశ్శతగుణం ప్రోక్తం లగ్నంచ కోటిగుణ్యతే॥
తిథి ఒకగుణమును, వారము 8గుణములను, నక్షత్రం 100 గుణములను, లగ్నం కోటిగుణములు కల్గి ఉండును.
తిథిదోషం హరేద్వారం వారదోషం హరేస్తభః।
స్తభదోషం హరేలగ్నం లగ్నదోషం హరేద్గ్రహః॥
గ్రహణమయుతం దోషం లగ్నకేంద్ర గురుర్భృగౌ॥
తిథిదోషమును వారము, వారదోషమును నక్షత్రం, నక్షత్రదోషమును లగ్నం, లగ్నదోషమును గ్రహసంపత్తి, కౄరగ్రహసంపత్తి దోషమును లగ్నమందుండిన గురుశుక్రులు తొలగించుదురు. గురు శుక్రులు లగ్నమందుండిన సమస్తదోషములు తొలగిపోవును.
అన్నివిధాల దోషరహితమైన ముహూర్తం దొరకడం కష్టం. స్వల్పబలం కలిగిన దోషాలను, విశిష్ట బలం కలిగిన గుణాలు పరిహరిస్తాయి. అందువల్ల గుణాలు అధికంగా గల, తక్కువ దోషాలున్న ముహూర్తాన్ని నిర్ణయించుకోవాలి.
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
మీ
R Vijay Sharma
పురోహితులు, జ్యోతిష్యులు
9000532563
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి