ఇంజనీరింగ్ లేక లా చదువు - జాతకం ప్రకారం ఏది?

 
జన్మజాతకంలో కుజుడు ఇంజనీరింగ్ విద్యని 
గురు, శుక్రులు Law వంటి శాస్త్రాలని సూచిస్తారు. 

 🌺ఇంజనీరింగ్ అయితే
ప్రస్తుతం దశా భుక్తి నాధులకు, చతుర్ధ, దశమ స్థానానికీ  
 👉ప్రధానంగా కుజ గ్రహం కనెక్షన్ ఉండాలి, కుజుడుతో పాటు ఇతర గ్రహాల యొక్క కనెక్షన్ ఉంటుంది.. 
👉4,8,10 భావాల కనెక్షన్ కావాలి. 

 🌺Law అయితే
ప్రస్తుతం దశా భుక్తి నాధులకు, చతుర్ధ దశమ స్థానానికీ

👉తులారాశి, ధనస్సు రాశి కనెక్షన్ 
👉శుక్ర, గురు గ్రహాల కనెక్షన్ 
👉 పదో భావానికి 9వ భావంతో గట్టి కనెక్షన్.

🔥🌞ముందుగా భవిష్యత్తులో ఏ ఉద్యోగం అయితే కలిసి వస్తుందనేది చూడండి.  పై గ్రహాల ఆధారంగా పదో భావానికి ఎటువంటి గ్రహయుతులు కలిగాయో పరిశీలించి వాటిలో కాస్త 👉ఆదాయాన్ని, లాభాన్ని👈 సూచించేటువంటి విద్య ఏదో ఒక నిర్ణయానికి రండి.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

🌺 యామము అంటే..

నరక చతుర్దశి కార్యాకార్యములు