పోస్ట్‌లు

జూన్, 2025లోని పోస్ట్‌లను చూపుతోంది

జన్మ జాతకంలో export and import business

జ్యోతిశ్శాస్త్ర ప్రకారం Imports and Exports Business ఈ క్రింది గ్రహాలు మరియు భావాలు పరిశీలించడం ద్వారా ఒక నిర్ణయానికి రావచ్చు.  ప్రాథమికంగా బుధుడు, 3వ ఇల్లు  పరిశీలించాలి. కానీ పెద్ద మొత్తంలో, లేదా దేశ విదేశాల వ్యాపారం అంటే గురుడిని, సప్తమ భావాన్ని కూడా చూడాలి.   బుధుడు = వ్యాపారం, వస్తు సేకరణ, మార్కెటింగ్    3వ భావం = రవాణా, లావాదేవీల చర్చలు, లెక్కలు   7వ భావం = వ్యాపారం, ఇచ్చిపుచ్చుకోవడం, న్యాయబద్ధమైన ఒప్పందం, ఖండఖండాంతర లావాదేవీలు,

నీచ భంగ రాజయోగం అంటే ఏమిటి?

నీచభంగరాజయోగములు - ఫలదీపిక శ్లో॥ నీచస్థితో జర్మని యోగ్రహ న్యా త్తద్రాసి నాథోపి త దుచ్చనా ధ న చంద్రలగ్నాద్యదీ కేంద్రవ ర్తీ రాజు భవే ధార్మిక చక్రవర్తీ | . భావం ఏదేవి గ్రహము నీచయందుండ ఆ నీచగ్రహరాశినాథుడుగానీ, తదుచ్ఛరాశి నాథుడుగానీ చంద్రునకుగానీ, లగ్నమునకుగానీ కేంద్రమయియున్న అట్టిజాతకుడు రాజు అగును. సూచన - ఇచ్చట లగ్నము - చంద్రునకు అవియున్నదికదా,  కేవలము చంద్ర లగ్నమునకే అన్వయించవలయుననీ యొక వాదముకలదు. యద్యేకో నీచగతస్త ద్రాస్యధిప సదుచ్ఛ పకేంద్ర యస్యసతు చక్రవర్తీ సమస్తభూపాల వంద్యాంఫ్రీః 1 27   భావం - నీచపొందిన గ్రహముయొక్క ఉచ్ఛరాశ్యాధిపతి, మరియూ నీచ రాశ్యాధిపతియీ పరస్పర కేంద్రములయందుండ సమస్తభూపాలకవందనములు కలి గిన పాదారవిందుడగు చక్రవర్తియగును శ్లో యస్మినాశౌ వర్తతే ఖేచర స్త ద్రాళ్ శేన ప్రేక్షిత శ్చేత్సఖేట క్షోణీపాలం కీ ర్తి మంతం విదధ్యాత్ సుస్థాన శ్చేత్కింపున పార్ధివేంద్ర m భావం - నీచ గ్రహమును తద్రాశ్యాధిపతి చూచుచున్న రాజగును పైయోగ మున ఆ నీచరాశి లగ్నాత్తు శుభరాశియైన రాజగుటకు సందేహ మేమున్నది శ్లో నీ చేతిష్ఠతి యస్తదాశ్రిత గృహాధీశో విలగ్నాద్యదా చంద్రాద్వాయది నీచగన్య విహగస్వోచ్ఛ నాతో ఒధవా కే...

జాతకరీత్యా ప్రభుత్వ ఉద్యోగం

🙏 శ్రీరామ జయం🙏 🌸 *జాతకరీత్యా ప్రభుత్వ ఉద్యోగం*  ఎవరి జాతకం నాయన ప్రభుత్వ ఉద్యోగం ఉందా లేదా తెలుసుకోవాలి అంటే వాళ్ల జాతకంలో దశమాధిపతిని పరిశీలించాలి.  🌸 *భావాలు*  👉10వ భావం ఉద్యోగ పదవిని తెలియజేస్తుంది  👉6వ భావం వాళ్లు శ్రమ చేసే, సర్వీస్ అందించే విధానాన్ని తెలియజేస్తుంది.  👉9వ భావం ప్రభుత్వాన్ని సూచిస్తుంది. నిజానికి 9 అనేది 10 కి వ్యయం కానీ, ప్రభుత్వ ఉద్యోగానికి తండ్రి ద్వారా వారసత్వంగా వచ్చే ఉద్యోగానికి ఇది శుభదాయకం.  👉2 ఆదాయాన్ని 11 లాభాన్ని సూచిస్తాయి. R Vijay Sharma 9000532563 🌸 *గ్రహాలు*  ప్రభుత్వ ఉద్యోగానికి *రవి, గురు, కుజ, శనులు* ప్రధానం. 👉 *సూర్యుడు* గొప్ప అధికారం గల ప్రభుత్వ పదవికి ముఖ్య గ్రహం  👉 *గురుడు* టీచర్ మరియు I.A.S. ఉద్యోగానికి, సెక్రటేరియట్, Govt Banks, యూనివర్సిటీ వంటి వాటిలో గొప్ప చదువు వలన వచ్చే ఉద్యోగానికి ముఖ్య గ్రహం. 👉 *కుజుడు* పోలీస్, ఆర్మీ, నేవీ వంటి వాటిలో ఉద్యోగాన్ని సూచిస్తాడు. ప్రభుత్వ రంగ కర్మాగారాలలో, రైల్వే, RTC, electricity వంటి విభాగాల్లో పనిచేయడాన్ని సూచిస్తాడు. 👉 *శనైశ్చరుడు* ప్రభుత్వ రంగంలో క్రమ...